ప్రస్తుతానికైతే డైలీహంట్ యాప్ ద్వారా ప్రొఫైల్‌ను మార్చుకునేందుకు మా దగ్గర ఏ ఆప్షన్ లేదు. మీరు DH క్రియేటర్ పోర్టల్ ద్వారా మీ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకోవచ్చు.
https://dhcreator.dailyhunt.in/ కు వెళ్లండి >> ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి >> కొత్త ప్రొఫైల్ పిక్చర్‌ను అప్‌లోడ్ చేయండి >> సబ్‌మిట్ చేయండి.

మీరు DH క్రియేటర్‌ను ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాము.

ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, creators@dailyhunt.in లో మాకు ఈమెయిల్ పంపండి