అవును, పొందవచ్చు. మా వద్ద ఈ ఫీచర్ ఉంది. దీని కోసం, దయచేసి కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.
• యాప్ సెట్టింగ్స్‌కు వెళ్లండి
• న్యూస్ భాష సెక్షన్ నుంచి నచ్చిన భాషను ఎంచుకోండి.
• హోమ్ పేజ్‌కు తిరిగి రండి.
• మా యాప్ దిగువన “మరిన్ని” కింద ఉన్న ఫాలో ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
• గ్రూప్ వారీగా న్యూస్‌పేపర్స్‌ను పొందడానికి న్యూస్‌లో అత్యంత పాపులర్ అయిన వాటిపై క్లిక్ చేయండి.
ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, [email protected] ద్వారా మమ్మల్ని సంప్రదించండి
నిర్దిష్ట భాషలో ఇప్పటికే ఉన్న న్యూస్‌పేపర్‌ను ఎలా పొందాలి? Imprimare
A fost acest raspuns de ajutor? Da Nu
Send feedbackNe pare rau ca nu v-am putut fi de ajutor. Ajutati-ne sa imbunatatim acest articol cu feedback-ul dvs..