అవును, ఉంది. ఇప్పుడు మీరు న్యూస్ ఆర్టికల్స్‌ను వాట్స్‌యాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, జీమెయిల్, హ్యాంగ్అవుట్స్ ఇంకా మరెన్నో వివిధ మీడియాల ద్వారా షేర్ చేసుకోవచ్చు.

దీని కోసం, న్యూస్ ఆర్టికల్‌ను తెరవండి, ఎగువన కుడి వైపున కనిపించే 3-డాట్స్‌పై ట్యాప్ చేసి, ‘షేర్’పై క్లిక్ చేయండి. వివిధ మీడియాలను ఉపయోగించి మీ పని పూర్తి చేయండి.