అవును. మాకు ఈ ఫీచర్‌ ఉంది. ఇలా చేయడానికి, దయచేసి కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.

యాప్ సెట్టింగ్స్‌కు వెళ్లండి.
న్యూస్ భాష సెక్షన్‌ నుంచి నచ్చిన భాషను ఎంచుకోండి.
హోమ్‌పేజ్‌కు తిరిగి రండి.
మా యాప్ దిగువన ‘‘మరిన్ని’’ కింద ఉన్న ఫాలో ఆప్షన్‌పై ట్యాప్ చేయండి.
గ్రూప్ వారీగా న్యూస్‌పేపర్స్‌ను పొందడానికి, న్యూస్‌లో అత్యంత పాపులర్ అయిన వాటిపై క్లిక్ చేయండి.

ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, YourFriends@Dailyhunt.in లో మాకు ఈమెయిల్ చేయండి.