అవును. మీరు మీ ఆర్టికల్స్‌ను డైలీహంట్ నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌తో షేర్ చేసుకోవచ్చు. దయచేసి కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.

• డైలీహంట్‌ యాప్‌లో మీ ప్రొఫైల్‌కు వెళ్లండి.
• పోస్ట్‌కు సంబంధించిన థంబ్‌నెయిల్ పక్కన మూడు నిలువు డాట్స్‌పై క్లిక్ చేయండి
• షేర్‌పై క్లిక్ చేయండి

మీరు DH క్రియేటర్‌ను ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాము.

ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, [email protected] లో మాకు ఈమెయిల్ పంపండి