క్రియేటర్

DH క్రియేటర్‌లో ఎలా చేరాలి?
 https://dhcreator.dailyhunt.in/ లో మీరు మీ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము లేదా మీ సోషల్ ప్రొఫైల్ లింక్‌ను అలాగే శాంపిల్ వర్క్‌ను ప్రస...
DH క్రియేటర్ ప్లాట్‌ఫామ్‌లో నాకు రెండు అకౌంట్స్ ఉండవచ్చా?
అవును, ఉండవచ్చు. రెండు వేర్వేరు ఈమెయిల్ ఐడీలను ఉపయోగించి మీరు రెండు అకౌంట్స్‌ను కలిగి ఉండవచ్చు. మీరు DH క్రియేటర్‌ను ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాము. ఏదైనా...
నా DH క్రియేటర్ ప్రొఫైల్‌ను నేను ఎక్కడ చూసుకోవచ్చు?
మీరు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీతో DH క్రియేటర్ పోర్టల్‌లో సైన్ ఇన్ చేసిన తర్వాత డైలీహంట్ యాప్‌లో మీ ప్రొఫైల్ కనిపిస్తుంది.
డైలీహంట్ యాప్ ద్వారా నా ప్రొఫైల్ పిక్చర్‌ను నేను ఎలా మార్చుకోవచ్చు?
ప్రస్తుతానికైతే డైలీహంట్ యాప్ ద్వారా ప్రొఫైల్‌ను మార్చుకునేందుకు మా దగ్గర ఏ ఆప్షన్ లేదు. మీరు DH క్రియేటర్ పోర్టల్ ద్వారా మీ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చుకోవచ్...
నా బయోను నేను ఎక్కడ మార్చుకోవచ్చు?
అవును. మీరు బయోను DH క్రియేటర్ పోర్టల్ నుంచి మార్చుకోవచ్చు. DH క్రియేటర్ పోర్టల్‌లోని ప్రొఫైల్ వివరాలకు వెళ్లండి >> కొత్త బయోను జోడించండి >> సబ్...
నేను పోస్ట్ ఎంగేజ్‌మెంట్ – వ్యూస్, షేర్, లైక్స్ మొదలైనవి చూడవచ్చా?
అవును. మీ డ్యాష్‌బోర్డ్‌లో మీరు పోస్ట్ ఎంగేజ్‌మెంట్స్‌ను చూడవచ్చు. DH క్రియేటర్ పోర్టల్‌కు వెళ్లండి >> డ్యాష్‌బోర్డ్‌పై క్లిక్ చేయండి ఏదైనా సహాయం ...
నేను నా DH క్రియేటర్ పోర్టల్ భాషను మార్చుకోవచ్చా?
అవును, లాగ్‌అవుట్ బటన్‌ పక్కన ఉన్న భాష డ్రాప్ డౌన్ ద్వారా పోర్టల్‌లోని భాషను మీరు మార్చుకోవచ్చు. 
నేను ప్రొఫైల్‌ను క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, “హ్యాండిల్ ఇప్పటికే తీసుకోబడింది” అని చూపిస్తోంది.
దయచేసి వేరొక పేరును హ్యండిల్‌గా ఉపయోగించాలని మేము కోరుతున్నాము. ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, [email protected] లో మాకు ఈమెయిల్ పంపండి
OTP వెరిఫికేషన్ కోసం నేను వేరొకరి ఫోన్ నంబర్‌ను ఉపయోగించవచ్చా?
అవును, OTP వెరిఫికేషన్ కోసం మీరు వేరొకరి ఫోన్ నంబర్‌ను ఉపయోగించవచ్చు. ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, [email protected] లో మాకు ఈమెయిల్ పంపండి
పోస్ట్‌ను ఎలా క్రియేట్ చేయాలి?
పోస్ట్‌ను క్రియేట్ చేయడానికి, దయచేసి కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వండి. https://dhcreator.dailyhunt.in/app/dashboard కు లాగిన్ అవ్వండి. డ్యాష్‌బోర్డ్‌లో,...