ప్రియమైన యూజర్, మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాము. యాప్‌ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాము అలాగే మీ అభిప్రాయాలను మరింతగా తెలుసుకోవాలని అనుకుంటున్నాము.

దయచేసి ఈ సమస్యకు సంబంధించిన వీడియోను, మీ యాప్ క్లయింట్ ఐడీ (ప్రొఫైల్ -> సెట్టింగ్స్‌లో కనిపిస్తుంది) అలాగే మీ కాంటాక్ట్ వివరాలను మాకు షేర్ చేయండి. తద్వారా నిర్దిష్టమైన ఈ సమస్యను మేము డీబగ్ చేయగలుగుతాము. మీ ఫీడ్‌బ్యాక్‌ను [email protected] కు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము.