ఏదైనా పెద్ద న్యూస్ బ్రేక్ అవుట్ అయినప్పుడు వెంటనే మొబైల్ ఫోన్స్‌కు పంపే అలర్ట్స్‌ను నోటిఫికేషన్స్‌గా వ్యవహరిస్తారు. ఆ వార్త అప్పుడే చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయమైనది కావచ్చు లేదా ఏదైనా టాప్ న్యూస్ కావచ్చు. మా ఈబుక్స్‌కు సంబంధించి మేము మీకు ఇవ్వబోయే ఆఫర్ గురించి కూడా నోటిఫికేషన్ అయి ఉండవచ్చు.