నోటిఫికేషన్స్ రాకుండా ఆపాలంటే, దయచేసి కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వండి:
1. పేజీలో ఎగువన ఎడమ వైపు మూలన కనిపించే ప్రొఫైల్ సెక్షన్‌ను ట్యాప్ చేయడం ద్వారా డైలీహంట్ సెట్టింగ్స్‌కు వెళ్లండి. సెట్టింగ్స్ ఐకాన్‌ను క్లిక్ చేయడం ద్వారా ‘నోటిఫికేషన్’ను ఆఫ్ చేయండి, ఆపై నోటిఫికేషన్ విజయవంతంగా ఆఫ్ చేయబడింది: అని ఒక పాప్ అప్‌ను అది చూపిస్తుంది.
(లేదా)
2. మీ మొబైల్‌లో యాప్ సెట్టింగ్స్‌కు వెళ్లండి, డైలీహంట్ కోసం సెర్చ్ చేయండి అలాగే 'Show notifications' అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి. ఒకవేళ ఆప్షన్స్ అన్నింటినీ ఆఫ్ చేసిన తర్వాత కూడా, మీకు నోటిఫికేషన్స్ వస్తున్నట్లయితే మాకు తెలియజేయండి.
ఇది మా సపోర్ట్ ఈమెయిల్ అడ్రస్ [email protected]
నోటిఫికేషన్స్ రాకుండా ఎలా ఆపాలి? Imprimare
A fost acest raspuns de ajutor? Da Nu
Send feedbackNe pare rau ca nu v-am putut fi de ajutor. Ajutati-ne sa imbunatatim acest articol cu feedback-ul dvs..