అవును, మీరు విన్నది నిజమే. మా డైలీహంట్ యాప్‌లో మేము లైవ్ టీవీ ఛానెల్స్‌ను జోడించాము.

దయచేసి డైలీహంట్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి అలాగే వీటిని పొందడానికి కింది పాత్‌ను ఫాలో అవ్వండి.

డైలీహంట్‌ను తెరవండి >> టీవీ ఐకాన్‌ >> లైవ్ టీవీపై ట్యాప్ చేయండి >> మీకు ఇష్టమైన ఛానెల్స్ & టాపిక్స్‌ను ఎంచుకోండి >> వాటిని మీ ప్లేలిస్ట్‌కు జోడించండి.

డైలీహంట్‌లో మీరు న్యూస్ చూస్తూ ఆనందిస్తుంటారని ఆశిస్తున్నాము.

ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, [email protected] లో మాకు ఈమెయిల్ చేయండి.