పెద్ద ఇమేజ్‌లను ఆఫ్ చేసే ఆప్షన్‌ మాకు ఉంది. మీకు నచ్చిన విధంగా యాప్‌లో ఇమేజ్‌ల లేఅవుట్‌ను సర్దుబాటు చేయడానికి మీరు కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వవచ్చు.

స్టెప్స్: యాప్‌ను తెరవండి >> ప్రొఫైల్ సెక్షన్‌ >> యాప్ సెట్టింగ్స్‌పై ట్యాప్ చేయండి >> నచ్చిన కార్డ్స్ లేఅవుట్‌ను ఎంచుకోండి

ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, YourFriends@Dailyhunt.in లో మాకు ఈమెయిల్ చేయండి.