అవును. మీరు ఎడిట్ చేయవచ్చు. దయచేసి కింద పేర్కొన్న పాత్‌ను ఫాలో అవ్వండి.

కర్సర్‌ను పబ్లిష్ చేసిన పోస్ట్ మీదుగా కదపండి >> ఎడిట్‌పై క్లిక్ చేయండి >> అవసరమైన మార్పులు చేయండి >> పబ్లిష్‌పై క్లిక్ చేయండి