ప్రియమైన యూజర్, మీ డివైజ్‌లో బ్యాటరీ వినియోగం పెరగడానికి సంబంధించి మేము క్షమాపణలు కోరుతున్నాము. మా యాప్ బ్యాటరీ వినియోగం తక్కువ స్థాయిలో ఉండేందుకు మేము అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము.

అయినప్పటికీ, మీ ఫీడ్‌బ్యాక్‌ను మేము నోట్ చేసుకున్నాము అలాగే ఈ సమస్యను మరింతగా  నిర్ధారించుకునేందుకు దీన్ని మా టెక్ టీమ్‌కు తెలియజేస్తాము.