హాయ్ యూజర్, మా యాప్‌ విషయంలో మీకు ఎదురైన ఇబ్బందికరమైన అనుభవానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. మీరు యాప్ పాత వెర్షన్‌ను ఉపయోగిస్తున్నట్లుగా మాకు తెలుస్తోంది.

కాబట్టి దయచేసి ప్లేస్టోర్ నుంచి యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ మీకు ఇప్పటికీ ఏదైనా సమస్య ఎదురైతే దయచేసి [email protected] లో మాకు ఈమెయిల్ పంపండి.