ఇప్పుడు, నిర్దిష్ట న్యూస్ సోర్స్‌ను బ్లాక్ చేసే ఫీచర్ మా వద్ద ఉంది. దీని కోసం, దయచేసి కింద పేర్కొన్న స్టెప్స్‌ను ఫాలో అవ్వండి:

ఆ నిర్దిష్ట న్యూస్ సోర్స్‌కు సంబంధించిన ఏదైనా ఆర్టికల్‌ను తెరవండి >> ఎగువన కుడి వైపున కనిపించే 3-డాట్స్‌పై ట్యాప్ చేయండి, అలాగే ‘న్యూస్‌పేపర్ పేరును బ్లాక్ చేయండి’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.