ఇది చాలా సులువు. డైలీహంట్ / న్యూస్‌హంట్ సెట్టింగ్స్ అలాగే ఫోన్ సెట్టింగ్స్ రెండింటిలోనూ ఆప్షన్‌ను ఆన్ చేయండి. దీని కోసం కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వండి:
1. పేజీలో ఎగువన ఎడమ వైపు మూలన ఉన్న 3 డాష్‌లను ట్యాప్ చేయడం ద్వారా డైలీహంట్ / న్యూస్‌హంట్ సెట్టింగ్స్‌కు వెళ్లండి. సైడ్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా ‘నోటిఫికేషన్’ను ‘ఆన్’ చేయండి. అప్పుడు అది Notification turned ON successfully అని ఒక పాప్-అప్‌ను చూపిస్తుంది.
2. మీ మొబైల్‌లో యాప్ సెట్టింగ్స్‌కు వెళ్లండి. డైలీహంట్ / న్యూస్‌హంట్ కోసం సెర్చ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్‌ను పొందండి అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.
ఒకవేళ ఆప్షన్స్‌ను ఆన్ చేసిన తర్వాత కూడా మీకు ఇప్పటికీ నోటిఫికేషన్స్ రాకపోతే, మాకు తెలియజేయండి. ఇది మా సపోర్ట్ ఈమెయిల్ అడ్రస్ [email protected]
నోటిఫికేషన్స్‌ను మళ్లీ పొందడం ఎలా మొదలుపెట్టాలి? Imprimare
A fost acest raspuns de ajutor? Da Nu
Send feedbackNe pare rau ca nu v-am putut fi de ajutor. Ajutati-ne sa imbunatatim acest articol cu feedback-ul dvs..