అవును, మా డైలీహంట్ యాప్‌లో లైవ్ టీవీ ఛానెల్స్ అందుబాటులో ఉన్నాయి. దయచేసి ప్లేస్టోర్ నుంచి యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి అలాగే వీటిని పొందడానికి కింది పాత్‌ను ఫాలో అవ్వండి.

డైలీహంట్‌ను తెరవండి >> టీవీ ఐకాన్‌పై ట్యాప్ చేయండి >> ‘సెట్టింగ్స్’ ఐకాన్‌ను సెలెక్ట్ చేయండి >> మీకు ఇష్టమైన ఛానెల్స్ & టాపిక్స్‌ను ఎంచుకోండి >> వాటిని మీ ప్లేలిస్ట్‌కు జోడించండి.

డైలీహంట్‌లో మీరు న్యూస్ చూస్తూ ఆనందిస్తుంటారని ఆశిస్తున్నాము.

ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, [email protected] లో మాకు ఈమెయిల్ చేయండి.