కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాము - సెట్టింగ్స్ >> డెవలపర్ ఆప్షన్స్ >> యాప్స్‌లోకి వెళ్లండి ("యాక్టివిటీస్‌ను ఉంచవద్దు") >> డిజేబుల్ చేయండి (ఆఫ్ చేయండి).

నోట్: - ఒకవేళ “సెట్టింగ్స్‌”లో “డెవలపర్ ఆప్షన్స్” కనిపించకపోతే “ఎబౌట్ డివైజ్”లోకి వెళ్లండి, ఆ తర్వాత డెవలపర్ ఆప్షన్స్‌ను ఎనేబుల్ చేసేందుకు బిల్డ్ నంబర్‌పై 5 సార్లు ట్యాప్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత పైన పేర్కొన్న స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.

ఏదైనా సహాయం కావాలంటే నిస్సంకోచంగా మీ యాప్ క్లయింట్ ఐడీ (సెట్టింగ్ – ప్రొఫైల్ సెక్షన్‌లో కనిపిస్తుంది)తో YourFriends@Dailyhunt.in ను సంప్రదించండి