అవును, ఉండవచ్చు. రెండు వేర్వేరు ఈమెయిల్ ఐడీలను ఉపయోగించి మీరు రెండు అకౌంట్స్‌ను కలిగి ఉండవచ్చు.

మీరు DH క్రియేటర్‌ను ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాము.

ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, creators@dailyhunt.in లో మాకు ఈమెయిల్ పంపండి