అవును. మీరు మీ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేయవచ్చు. దయచేసి కింద పేర్కొన్న స్టెప్స్‌ను ఫాలో అవ్వండి:

• డైలీహంట్ యాప్‌లోని మీ ప్రొఫైల్‌కు వెళ్లండి
• బయో కింద “యాక్టివిటీ” ‌ట్యాబ్‌పై క్లిక్ చేయండి
• ట్యాబ్‌ నుంచి “టైప్ (కామెంట్స్, లైక్ ఇంకా షేర్)”ను ఎంచుకోండి.

మీరు DH క్రియేటర్‌ను ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాము. ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, [email protected] లో మాకు ఈమెయిల్ పంపండి