ప్రియమైన యూజర్, మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాము. మా సర్వీసుల నిర్వహణకు, యాప్‌ను ఉచితంగా కొనసాగించడానికి కొన్నిసార్లు మేము ప్రకటనల (యాడ్స్)ను చూపిస్తాము.

మీ ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని, వీలైనంత వరకు పరిమిత ప్రదేశాల్లో, పరిమిత కాలం పాటు మాత్రమే ప్రకటనలను చూపించేందుకు గట్టిగా ప్రయత్నిస్తాము.