డైలీహంట్ యాప్‌ను తెరిచి, ఎగువ ఎడమ వైపు మూలన ఉన్న మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.

మూడు డాట్స్‌పై క్లిక్ చేస్తే, మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.

1. ప్రొఫైల్‌ను ఎడిట్ చేయండి
2. ప్రొఫైల్‌ను షేర్ చేయండి
3. ప్రొఫైల్ లింక్‌ను కాపీ చేయండి

‘ప్రొఫైల్‌ను ఎడిట్ చేయండి’పై క్లిక్ చేసి, మీరు మీ యూజర్ నేమ్‌ను మార్చవచ్చు.

యూజర్ నేమ్‌ను 60 రోజులకు ఒకసారి మాత్రమే మార్చవచ్చని దయచేసి గమనించండి.