అవును, ఇలా చేసుకోవచ్చు. డైలీహంట్‌లో ఈ ఫీచర్ మా వద్ద అందుబాటులో ఉంది. దీన్ని పొందడానికి దయచేసి కింది స్టెప్స్‌ను పాలో అవ్వండి:

ఏదైనా న్యూస్ ఆర్టికల్‌ను తెరవండి, ఆ తర్వాత ‘3 డాట్స్’పై ట్యాప్ చేయండి. మీకు ‘సేవ్ స్టోరీ’ ఆప్షన్ వస్తుంది, దానిపై ట్యాప్ చేస్తే అది ప్రొఫైల్ సెక్షన్ కింద సేవ్ చేసిన ఆర్టికల్స్‌లో సేవ్ అవుతుంది. సేవ్ చేసిన ఆర్టికల్‌ను ఆఫ్‌లైన్‌లో చదువుకోవచ్చు.

ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, YourFriends@Dailyhunt.in లో మాకు ఈమెయిల్ చేయండి.