వివిధ మొబైల్స్, ట్యాబ్లెట్స్‌లో స్పెసిఫికేషన్స్ వివిధ రకాలుగా ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు మీ ఫోన్‌లో ఫాంట్స్ కనిపించకపోవడానికి ఇది కూడా కారణం కావచ్చు. దయచేసి కింది వివరాలతో మాకు ఈమెయిల్ పంపండి:
• ఫోన్ మోడల్
• ప్లాట్‌ఫామ్ (ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్)
• మొబైల్ OS వెర్షన్
• ఈ సమస్యకు సంబంధించిన స్క్రీన్‌షాట్
• డైలీహంట్ క్లయింట్ ఐడీ (ప్రొఫైల్ సెక్షన్ కింద సెట్టింగ్స్‌లో కనిపిస్తుంది). అలాగే మేము సాధ్యమైనంత త్వరగా మీకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తాము.
ఇది మా ఈమెయిల్ [email protected]. ఈ జాబితా కాస్త పెద్దదే అని మాకు తెలుసు, కానీ వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడంలో ఇది మాకు తప్పకుండా సహాయపడుతుంది.
మీ ఫోన్‌లో ఫాంట్స్ కనిపించకపోవడం Imprimare
A fost acest raspuns de ajutor? Da Nu
Send feedbackNe pare rau ca nu v-am putut fi de ajutor. Ajutati-ne sa imbunatatim acest articol cu feedback-ul dvs..