బహుశా పరిస్థితుల రీత్యా ఒకటి లేదా అంతకు మించి ఆప్షన్స్‌ను ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయడం వల్ల ఇలా జరుగుతూ ఉండవచ్చు.

స్టెప్-1:
(a) సెట్టింగ్స్‌ >> యాప్స్‌కు వెళ్లండి (b) "Application List"ను సెలెక్ట్ చేయండి (c) 'All apps'ను సెలెక్ట్ చేసి ‘డైలీహంట్’పై ట్యాప్ చేయండి (d) 'Notifications'ను సెలెక్ట్ చేయండి (e) "Allow Notification" & "Allow (f) Now”ను ఎనేబుల్ చేయండి, లాక్ స్క్రీన్ నుంచి "Show all notification content"ను సెలెక్ట్ చేయండి.
ఒకవేళ పై స్టెప్స్ అన్నింటినీ ఎనేబుల్ చేసిన తర్వాత కూడా, మీకు నోటిఫికేషన్‌ రాకపోతే, దయచేసి మీ యాప్ క్లయింట్ ఐడీతో YourFriends@Dailyhunt.in లో మాకు ఈమెయిల్ పంపండి.

గమనిక: క్లయింట్ ఐడీని యాప్ సెట్టింగ్స్‌లో ‘హెల్ప్’
కింద ‘మా గురించి’ సెక్షన్‌లో చూడవచ్చు