పోస్ట్‌ను క్రియేట్ చేయడానికి, దయచేసి కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.

https://dhcreator.dailyhunt.in/app/dashboard కు లాగిన్ అవ్వండి.

డ్యాష్‌బోర్డ్‌లో, ఎడమ వైపున “పోస్ట్”పై క్లిక్ చేయండి

డ్రాప్‌-డౌన్ లిస్ట్‌లో మీరు రెండు ఆప్షన్స్ చూడవచ్చు-

• మీ పోస్ట్‌ను క్రియేట్ చేయండి
• మీ పోస్ట్‌కు టైటిల్‌ను జోడించండి

మీ కంటెంట్‌ను టైప్ చేయండి

థంబ్‌నెయిల్ అలాగే అవసరమైన ఇతర ఫీల్డ్స్‌ను
జోడించండి

పబ్లిష్‌పై క్లిక్ చేయండి

మీరు DH క్రియేటర్‌ను ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాము.

ఏదైనా సహాయం / హెల్ప్ కోసం, creators@dailyhunt.in లో మాకు ఈమెయిల్ పంపండి