DHక్రియేటర్ ప్లాట్‌ఫామ్‌లో చెల్లింపులనేవి కేవలం మీ కఠోర శ్రమ, కంటెంట్ మరియు టాలెంట్‌కు ప్రశంసాపూర్వక టోకెన్ రూపంలో మాత్రమే ఉంటుంది. మరింత మెరుగైన ఎంగేజ్‌మెంట్ ఇంకా వ్యూస్‌ పొందేందుకు సహాయపడేలా మీరు ఎంత తరచుగా పోస్ట్ చేస్తున్నారు, కంటెంట్ ఔచిత్యం, సరైన హ్యాష్‌ట్యాగ్స్ / కీవర్డ్స్ ఉపయోగించడం ఇంకా మరెన్నో అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.

క్రియేటర్స్‌కు మేము స్థిరమైన చెల్లింపులు చెల్లిస్తామనే హామీ ఇవ్వడం లేదని అలాగే ఇది నెలవారీగా చెల్లిస్తామనే హామీ ఉండే శాలరీ ఆధారిత ఆదాయ మోడల్‌ గానీ కాదని దయచేసి గమనించండి.

ఏదైనా సహాయం / హెల్ప్ కోసం  [email protected] లో మాకు ఈమెయిల్ పంపండి