ప్రియమైన యూజర్, మీకు అలాంటి భావన కలిగించినందుకు మేము క్షమాపణలు కోరుతున్నాము. అయితే, మేము ఏ ఒక్క పార్టీ/మతానికి మద్దతునివ్వము. అలాగే మా కంటెంట్ ఇంకా యాడ్స్‌లో పక్షపాత ధోరణులను ఖచ్చితంగా ఫిల్టర్ చేసేటువంటి విధానాలను మేము పాటిస్తాము.

అయినప్పటికీ మేము సంతోషంగా ఆ ఐటమ్‌ను మరింతగా వెరిఫై చేసేందుకు, తగిన దిద్దుబాటు చర్య తీసుకునేందుకు సిద్ధంగా ఉంటాము. దయచేసి స్క్రీన్‌షాట్‌ను లేదా లింక్‌ను yourfriends@dailyhunt.in ద్వారా మాకు షేర్ చేయండి