ఒక్కోసారి ప్లే స్టోర్ యాప్‌లో కొన్ని సమస్యల వల్ల యాప్స్ డౌన్‌లోడ్ కావు. మీరు ఎదుర్కొంటున్న "ERROR 24" సమస్య అనేది ఈ కోవకి చెందినదే కావచ్చని మేము మీకు తెలియజేస్తున్నాము.
Error 24 నుంచి రికవర్ అవ్వడానికి స్టెప్స్:
స్టెప్-1:
సెట్టింగ్స్‌కు వెళ్లండి >> “All Application” >> "Manage Application" >> “గూగుల్ ప్లే స్టోర్”ను సెలెక్ట్ చేయండి.
ఇప్పుడు Force Stop >> Clear Data >> Clear Cache చేయండి. ఆ తర్వాత యాప్‌ను మళ్లీ డౌన్‌లోడ్ లేదా అప్‌డేట్ చేయడానికి ప్రయత్నించండి.
స్టెప్-2:
ఒకవేళ పైన పేర్కొన్న విధానం పనిచేయకపోతే, సెట్టింగ్స్‌కు వెళ్లండి >> “All” >> “గూగుల్ ప్లే స్టోర్”ను సెలెక్ట్ చేయండి >> Uninstall Updates చేయండి.
మళ్లీ, “All” నుంచి >> “Download Manager”ను సెలెక్ట్ చేయండి >> Clear Data and Cache చేయండి.
స్టెప్-3:
Error 24కు సంబంధించి మరిన్ని వివరాల కోసం మీరు కింది లింక్‌ను కూడా చూడవచ్చు:
http://appslova.com/android-fix-error-24-app-installation-google-play/
సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోతే,
[email protected] లో మాకు ఈమెయిల్ పంపండి.
నా ఫోన్లో డైలీహంట్ డౌన్‌లోడ్ అవ్వడం లేదు. నా ఆండ్రాయిడ్ ఫోన్లో 'Error 24' అనే మెసేజ్ చూపిస్తోంది, ఎందుకు? Imprimare
A fost acest raspuns de ajutor? Da Nu
Send feedbackNe pare rau ca nu v-am putut fi de ajutor. Ajutati-ne sa imbunatatim acest articol cu feedback-ul dvs..