డైలీహంట్‌ యాప్‌ను వివిధ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే అనేక ఫోన్స్‌పై టెస్ట్ చేశాము. అయితే, స్పెసిఫికేషన్స్ బట్టి మొబైల్ ఫోన్స్ మారుతుంటాయి, ఇంకా అందువల్లే మా యాప్ ఓపెన్ కాకపోవడం లేదా పనిచేయకపోవడం జరుగుతుండవచ్చు.

డైలీహంట్‌ను మీరు ఓపెన్ చేయగలుగుతున్నారా, లేదా న్యూస్ ఆర్టికల్స్ చదవగలుగుతున్నారా లేదా లోడింగ్ చిహ్నమే ఎప్పుడూ కనిపిస్తోందా అన్నది దయచేసి మాకు తెలియజేయండి. అలాగే ఒకవేళ ఫోన్ సంబంధిత సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు, కింది వివరాలను కూడా మాకు పంపండి.

సమస్య ఎర్రర్ స్క్రీన్‌షాట్ లేదా వీడియో.
మీ బ్రౌజర్‌లో 'm.dailyhunt.in' ను బ్రౌజ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ బ్రౌజర్‌లో కూడా సమస్య ఎదురైతే మాకు తెలియజేయండి.

డైలీహంట్ క్లయింట్ ఐడీ (‘హెల్ప్‌’ కింద ‘మా గురించి’లో కనిపిస్తుంది)తో మాకు ఈమెయిల్ చేయండి. మేము సాధ్యమైనంత త్వరగా మీకు సహాయం అందించేందుకు ప్రయత్నిస్తాము.

ఇది మా ఈమెయిల్ ఐడీ YourFriends@Dailyhunt.in. ఈ జాబితా కాస్త పెద్దదే అని మాకు తెలుసు, కానీ వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడంలో ఇది మాకు తప్పకుండా సహాయపడుతుంది.