DHక్రియేటర్ అనేది ఫేస్‌బుక్ లేదా ట్విటర్ తరహాలోనే ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అని, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా లేదా క్రియేటర్‌గా మీరు ఆర్జించేందుకు తోడ్పడగలదని దయచేసి గుర్తుంచుకోండి.

డైలీహంట్ మీరు ఎదిగేందుకు కావాల్సిన ఆరోగ్యకరమైన ఎకోసిస్టమ్‌ను అందించడంతో పాటు మిమ్మల్ని క్రియేటర్‌గా తీర్చిదిద్దగలదు. ఈ క్రమంలో మీకు శాలరీ లేదా పేమెంట్ వంటి ప్రస్తావనేదీ ఉండదు. మరింత విస్తృతంగా, మరింత మందికి మిమ్మల్ని చేరువ చేయగలమని మాత్రం మేము హామీ ఇవ్వగలము.

అయితే, సిసలైన మరియు ఒరిజినల్ ఆర్టికల్స్‌ను రూపొందించేందుకు మీరు కఠోరంగా శ్రమించడాన్ని మేము నిజంగా అభినందిస్తాము. ఇది మీ కంటెంట్ పనితీరు ఆధారంగా ప్రశంసాపూర్వకమైన టోకెన్ రూపంలో ఉంటుంది. కంపెనీ విచక్షణ మేరకు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలపై ఇది ఆధారపడి ఉంటుంది.

ఈ కింది ప్రమాణాలను మేము పర్యవేక్షించాల్సి ఉంటుంది: 1) అప్‌లోడ్ చేసిన కంటెంట్ కౌంట్ 2) కంటెంట్ క్వాలిటీ 3) మీ కంటెంట్ విషయంలో మా యూజర్స్ ఎలా స్పందిస్తున్నారు. ఒకవేళ ఒక క్రియేటర్‌గా మీరు ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, మిమ్మల్ని పరిగణనలోకి తీసుకుని, మీ బ్యాంక్ డిటెయిల్స్ సబ్‌మిట్ చేసేందుకు ఆప్షన్‌ను మేము ఎనేబుల్ చేస్తాము. ప్రస్తుతం మాత్రం మేము మిమ్మల్ని పెయిడ్ క్రియేటర్‌గా పరిగణించే పరిస్థితి లేదని దయచేసి గమనించండి.

ఏదైనా సహాయం కోసం [email protected] ను సంప్రదించండి